Thursday, December 24, 2009

ఉత్తర తరంగాలు కి స్వాగతం.....


స్నేహితులారా.......
నా అభిప్రాయాలను, ఆలోచనలను అందరితో పంచుకోవాలనిపించగానే నాకూ ఒక బ్లాగ్ ఒపెన్ చేయాలనిపించింది. నేను బ్లాగ్ ను నడుపగలనా, నాకు అంత సత్తా , సామర్ధ్యాలు ఉన్నాయా? అన్న సందేహాలను వదిలించుకుని, సాహసంతో , ధైర్యంతో ఈ బ్లాగ్ ను ప్రారంభిస్తున్నాను. నా ఈ సాహసాన్ని , పిచ్చి ధైర్యాన్ని మీరు స్వాగతిస్తారనే నమ్మకంతో ......

మీ...వెంకట్ కంబాల

No comments:

Post a Comment