Wednesday, July 28, 2010

ఆంధ్ర భోజునికి ఆత్మక్షోభ!


శ్రీకాళహస్తి రాజగోపురం కూలిపోయింది....
కాదు కుప్పకూల్చేశారు...
వందల ఏళ్ల చరిత్రను నేల మట్టం చేశారు.....
నిర్మించడం చేతగాని చేవలేని పాలకులు మన చరిత్రను మట్టిలో కలిపేశారు....
ఏడుద్దామా? బాధపడదామా? ఏం చేద్దాం...ఇప్పుడేం చేద్దాం...
రెండు రోజులు ఏడ్చి అలవాటుగా దీన్ని కూడా మర్చిపోదామా! వద్దు......
కళ్లు తెరుద్దాం....మన సంస్కృతిని,చరిత్రను కాపాడుకుందాం....
మైనారిటీలకు మక్కా, జెరూసలేం టిక్కెట్లు కొనిచ్చే మన ప్రభుత్వాలను....
దేవాలయాల పోషణపై శీతకన్ను ఎందుకని అడుగుదాం.....
వంకర సమాధానాలు చెప్పే "గాదె" కింది పందికొక్కుల పంచె ఊడేలా తరిమికొడదాం.....
రండి....ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు భారతమాత రుణాన్ని తీర్చుకుందాం...
మన దేవాలయాల వైశిష్ట్యాన్ని కాపాడుకుందాం....మన భావితరాలకు భద్రంగా అందిద్దాం....
శ్రీకృష్ణదేవరాయల ఆత్మక్షోభను తగ్గిద్దాం....
రండి అడుగు ముందుకేయండి.....దేవాలయాల పరిరక్షణకు నడుంబిగించండి...
నిజమైన భారతీయులనిపించుకోండి! జైహింద్.

No comments:

Post a Comment