Sunday, March 14, 2010

మీరు మాకొద్దు



మా బాక్సైట్ కావాలి...మా బతుకులు మీకొద్దు...
మా సంపద కావాలి....మా చదువులు మీకొద్దు...
మా అటవీ సంపద కావాలి..మా అడవి బిడ్డలు మీకొద్దు....
మా వనరులు కావాలి...మా వెనకబాటుతనం మీకొద్దు....
మా ఓట్లు కావాలి...మా వలసలు మీకొద్దు....
మా సముద్రం కావాలి...మా మత్స్యకారులు మీకొద్దు...
ఉద్యమంలో మా మద్ధతు కావాలి...మా ఉత్తరాంధ్ర అభివృద్ధి మాత్రం మీకొద్దు....
ఆంధ్ర ప్రదేశ్ ప్రజా ప్రతినిధులారా వద్దు మీరే మాకొద్దు...
మీ 'స్వప్రయోజనాల" ఉద్యమం మాకొద్దు....

No comments:

Post a Comment